ఆమదాలవలస: అంబేద్కర్ కు సైకత నివాళి

56చూసినవారు
ఆమదాలవలస: అంబేద్కర్ కు సైకత నివాళి
ఏప్రిల్ 14 డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస పంచాయతీ పరిధిలోని సంగమేశ్వర స్వామి కొండ దిగువన సోమవారం సైకత శిల్పి గేదెల హరికృష్ణ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సైకత శిల్పాన్ని చెక్కారు. ఈ మేరకు పలువురు చూపరులు ఆకర్షించారు. అనంతరం హరికృష్ణను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్