ఆమదాలవలస: రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు: ఎమ్మెల్యే

68చూసినవారు
ఆమదాలవలస: రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు: ఎమ్మెల్యే
వ్యవసాయ యాంత్రీకరణ ఉపకకరాణాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నాడు ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంఎల్ఏ కూన రవికుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. SMAM&FNS పధకం ద్వారా రైతులకు రాయితీపై వ్యవసాయానికి ఉపయోగించే ఈ ఉపకరణాలు వలన ఆధునిక వ్యవసాయము సులభతరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్