ఆమదాలవలస: 16వ కళ్యాణ మహోత్సవంకు భక్తులందరూ తరలి రావాలి

84చూసినవారు
ఆమదాలవలస: 16వ కళ్యాణ మహోత్సవంకు భక్తులందరూ తరలి రావాలి
ఆమదాలవలస మండలంలో లోద్దల పేటలో వెలసి యున్న శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర 16వ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుబడును అని ఆలయ ధర్మకర్త బొడ్డేపల్లి ఈశ్వరరావు, మహతి దంపతులు తెలిపారు. లోద్దల పేట, బెలమాo, గండ్రేడు, వెంకంపేట, తాడివలస గ్రామస్తులందరూ ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా, అలాగే అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్