ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం ఉదయం 9. 00గంటలకు పాల పొలమ్మా గుడి వద్ద అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. తరువాత పట్టణంలో కొని చోట్ల శంఖు స్థాపన కార్యక్రమంలో పాల్గొని అనంతరం క్యాంప్ కార్యాలయం గల ప్రజా దర్బార్ కు హాజరై ప్రజలనుండి వినతులు స్వీకరిస్తారని కార్యాలయ సిబ్బంది తెలిపారు.