ఆమదాలవలస: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు సరికాదు

60చూసినవారు
ఆమదాలవలస: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు సరికాదు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు సరికాదు అని ఆమదాలవలస వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ చింతాడ రవికుమార్ అన్నారు. శనివారం స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రభుత్వంలో చిన్నచిన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించే విధానాన్ని విరమించుకోవాలని అన్నారు. తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్