ఆమదాలవలస: రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

55చూసినవారు
ఆముదాలవలస పట్టణంలో ఉన్నటువంటి జ్యోతిరావు ఫూలే సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను శుక్రవారం ఉదయం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వారికి అందుతున్న వసతి సౌకర్యాలు ఆరా తీశారు. విద్య, భోజనం అందుతుందా లేదా విద్యార్థినులను అడిగారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్