ఆముదాలవలస: లోక్ అదాలత్ ద్వారా 310 కేసులు పరిష్కారం

3చూసినవారు
ఆముదాలవలస: లోక్ అదాలత్ ద్వారా 310 కేసులు పరిష్కారం
ఆముదాలవలస జూనియర్ సివిల్ కోర్టు జడ్జి బి. రమ్య శనివారం కోర్టు వద్ద నిర్వహించిన లోక్ అదాలత్ లో 310 కేసులు పరిష్కారం చేసినట్లు కోర్టు వర్గాలు ఒక ప్రకటనలో శనివారం సాయంత్రం వెల్లడించాయి. ఇందులో చెక్ బౌన్స్ కేసులు 5, క్రిమినల్ కేసులు 61, సివిల్ కేసులు 11, న్యూసెన్స్ కేసులు పేకాట కేసులు 233 ఉన్నాయని అన్నారు. కేసులు పరిష్కారము అపరాధ రుసుము వసూలు జరిగిందని అన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్