ఆముదాలవలస: లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవ ముగింపు వేడుకలు

60చూసినవారు
లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 52వ కళ్యాణ మహోత్సవ వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఆముదాలవలస లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 52వ కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా పట్నాల సేవలో స్వామి వారికి పంచామృత అభిషేకం, నవ కలశస్థాపనం, చక్ర తీర్థ స్నానాలు, ద్వాదశ తిరువాదరాధనలు, పూర్ణాహుతి, ధ్వజావరోహణం పూలంగి సేవ, నీరాజనం స్వామివారి పవళింపు సేవ విశేష హోమాలు పూజలను ఆలయ అర్చకులు నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్