ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదివారం ఉదయం ఆమదాలవలస మండలం, తొగరాం గ్రామంలో క్రికెట్ టోర్నమెంటును ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 4. 00 గంటలకు ఆపరేషన్ సింధూర్ లో అమరులయిన సైనికులకు జోహార్లు అర్పించుటకు తిరంగా ర్యాలీలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం నుండి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.