ఆముదాలవలస శ్రీ సత్య సాయి సహస్ర గ్రామ సేవ మహా యజ్ఞం భాగముగా గ్రామ సేవా మెసెంజర్ ఆకెళ్ళ రామలక్ష్మి ద్వారా కుద్దిరాం శ్రీ సత్య సాయి భక్తులకు గ్రామ సేవ కిట్ శుక్రవారం అందజేశారు. ఆ కిట్టులో తపో వన పారాయణం గ్రంథము, పాదుకులు, భజన పుస్తకము, ఒక ప్లేటు, కర్చీపు కలవని మెట్టెక్కివలస సమితి కన్వీనర్ కన్నేపల్లి వెంకట కామావధానులు తెలియజేశారు.