ఆముదాలవలస: అంతరించిపోతున్న కళలను రక్షించు కోవాలి

60చూసినవారు
అంతరించిపోతున్న కళలను బతికించుకోవలసిన అవసరం మనపై ఉందని ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం రాత్రి ఆముదాలవలస గ్రామదేవత పాలపోలమ్మ ఆలయ ప్రాంగణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు -2025 సందర్భంగా పోటీలు రెండో రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళారంగాన్ని కళాకారులను రక్షించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని, దానికి అనుగుణంగా కళలను ప్రోత్సహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్