ఆముదాలవలస: ఘనంగా సీతారాముల పట్టాభిషేక పూజలు

67చూసినవారు
ఆముదాలవలసలో సీతారాముల పట్టాభిషేక పూజలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మంగళవారం శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఆముదాలవలస సీతారామ మందిరంలో సీతారాముల పట్టాభిషేక పూజలు పట్టణ వేద పండితులు బలివాడ చిట్టి పంతులు ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్