ఆముదాలవలస: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించిన కూన ప్రమీల

75చూసినవారు
ఆముదాలవలస: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించిన కూన ప్రమీల
ఆముదాలవలస మండలంలో తోటాడ గ్రామం బుడుమూరు మల్లేశ్వర రావు కుటుంబానికి 77, 517 రూపాయలు,
తురక పేట గ్రామం మోయ్యి బాలాజీ కుటుంబానికి 6 లక్షలు , సరుబుజ్జిలి మండలం లో తెలికిపెంట గ్రామంలో చెంచల లక్ష్మి కుటుంబానికి 4. 5 లక్షలు రూపాయిలను ముఖ్యమంత్రి సహాయం నిది చెక్కు లను అందించారు. గురువారం ఎమ్మెల్యే సతీమణి కూన ప్రమీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్