ఆముదాలవలస: ఎన్సిసి క్యాడేడ్స్ సి డబ్ల్యూ ఎస్ స్కాలర్షిప్ అవార్డులు

53చూసినవారు
ఆముదాలవలస: ఎన్సిసి క్యాడేడ్స్ సి డబ్ల్యూ ఎస్ స్కాలర్షిప్ అవార్డులు
ఆముదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు ఎన్సిసి క్యాడేడ్స్ కు ఒక్కొక్కరికి రూ. 6000 CWS స్కాలర్షిప్ అవార్డు లభించిందని పాఠశాల హెచ్ఎం కె. ఎ రాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ ప్రసూన్ కుమార్ పాండా ఈ అవార్డును అందించారని అన్నారు. ఎన్సిసి ఆఫీసర్స్, పాఠశాల సిబ్బంది, ఎస్ఎంసి సభ్యులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్