ఆముదాలవలస: ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

76చూసినవారు
ఆముదాలవలస: ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్
ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బారు ను స్థానిక టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువుగా పెన్షన్ పథకం కోసం, గృహ నిర్మాణం కోసం దరఖాస్తులు వచ్చాయని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ కార్యదర్శి మొదలవలస రమేష్, పి మురళీధర్, ఎన్. మురళీ, నూక రాజు, అన్నేపు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్