ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్ కూన రవికుమార్ కార్యలయం ఆవరణలో శుక్రవారం ప్రజా సమస్యలు కొరకు ఏర్పడిన ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు.