ఆషాఢమాసం సందర్భముగా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారుని పండ్లు కూరగాయలతో అలంకారం చేసి సహస్ర నామ పారాయణం జరిపారు. శనివారం ఆముదాలవలసలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలలో ఆర్యవైశ్య మహిళలూ మరియు స్థానిక మహిళలూ పాల్గొన్నారు. ఆర్యవైశ్య ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ ఉపాధ్యక్షులు ఆత్మకూరు రామకృష్ణ మరియు పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు తమ్మణ రామకృష్ణ తెలిపారు.