ఆముదాలవలస: వాతావరణ పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన

80చూసినవారు
ఆముదాలవలస: వాతావరణ పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన
ఆమదాలవలస మండలంలోని సిద్ధార్ధ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు వాతావరణం పరిస్థితిలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా వడదెబ్బకి గురి అయితే నివారణ చర్యలు ఎలా తీసుకోవాలో అవగాహన కార్యక్రమం నిర్వహించడంపై విద్యార్థులకు వివరించే అవసరం ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్