ఆముదాలవలసపట్టణానికి చెందిన ప్రముఖ వైద్యు లు, టిడిపి సీనియర్ నాయకులు డాక్టర్ చాపర సుధా కర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా నియమితులయ్యారు. విజయవా డలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ప్రభుత్వం 8 మంది సభ్యులతో కూడిన కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియా మకానికి సీఎం చంద్రబాబునాయుడు ఆమోదించారు. ఈ నియామకంలో శ్రీకాకుళం జిల్లా నుంచి ఆముదాలవలసకు చెందిన సుధాకర్ డాక్టర్ ఎంపికయ్యారు.