ఆముదాలవలస పట్టణ పరిధి రైల్వే గేట్ సమీపంలో గల బైబిల్ మిషన్ క్రిస్టియన్ చర్చ్ పరిసర ప్రాంతాలలో ఘనంగా మట్టల ఆదివారం కార్యక్రమం నిర్వహించినట్లు బైబిల్ మిషన్ సంఘం కాపరి ఆర్. శ్యామ్, విజయ్ కుమార్ తెలిపారు. గుడ్ ఫ్రైడే కు ముందు వచ్చిన ఆదివారం యొక్క ప్రత్యేకతను వివరిస్తూ సువార్తను ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఏసుక్రీస్తు సర్వలోకం అంతటికీ రక్షకుడని అన్నారు.