ఆముదాలవలస: పాడిపంటల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

1చూసినవారు
ఆముదాలవలస: పాడిపంటల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
పాడిపంటల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పారు. ఆముదాలవలస పశు వైద్య కేంద్రంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కుక్కలకు వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో తమ్మినేని గీతా విద్యాసాగర్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తోంది అని అన్నారు

సంబంధిత పోస్ట్