ఆముదాలవలస: లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో తిరు మంగయాళ్వారు పూజలు

54చూసినవారు
లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 52వ కళ్యాణ మహోత్సవ వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆముదాలవలస లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో 52వ కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా విశేష హోమాలు పూజలను ఆలయ అర్చకులు నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సాయంత్రం ధూపోత్సవం, తిరు మంగళాయారు దివ్య ప్రబంధం విశేష హోమములు తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్