ఆముదాలవలస: పార్టీ ప్రతిష్టతకు పాటుపడాలి: ఎమ్మెల్యే కూన రవికుమార్

3చూసినవారు
ఆముదాలవలస: పార్టీ ప్రతిష్టతకు పాటుపడాలి: ఎమ్మెల్యే కూన రవికుమార్
టిడిపి పట్టణ స్థాయి కమిటీలను ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆముదాలవలసలో ఎస్. ఎస్. ఎన్ కళ్యాణమండపంలో జరిగిన టిడిపి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. ఆముదాలవలస మున్సిపాలిటీ టిడిపి అధ్యక్షులుగా సంపతరావు మురళి, పట్టణ మహిళా అధ్యక్షురాలుగా బోయిన సునీత, మున్సిపల్ తెలుగు యువత అధ్యక్షుడిగా తంగి శంకర్, అలాగే మున్సిపల్ వ్యాపార వర్గాల అధ్యక్షుడిగా గుడ్ల దుర్గాప్రసాద్ ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్