అమదాలవలస: ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా: ఎమ్మెల్యే

84చూసినవారు
అమదాలవలస: ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా: ఎమ్మెల్యే
ఆమదాలవలస పట్టణంలో వెలసిన శ్రీ పాల పొలమ్మా అమ్మవారు దేవాలయం సన్నిధిలో బుధవారం కళావేదిక ప్రాంగణానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కోరిన కోరికలు తీర్చే పాల పోలమ్మ అమ్మవారి ఆలయానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మొదలవలస రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్