ఆమదాలవలస: యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తా

77చూసినవారు
ఆమదాలవలస: యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తా
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా తనను నియమించినందుకు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు డాక్టర్ సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆమదాలవలస టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తనపై పెట్టుకున్న నమ్మకానికి తగిన విధంగా పనిచేస్తానని, యూనివర్సిటీ అభివృద్ధికి, వైద్య విద్య బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్