ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో సోమవారం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించనున్నారు. మేరకు వైసీపీ ఆముదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంనకు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.