ఆమదాలవలస: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
By Srinivas korlam 63చూసినవారురాజ్యాంగ నిర్మాత, అంబేద్కర్ 134 వజయంతి సందర్భంగా నియోజక వర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ నివాళి అర్పించారు. విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆజాతి బాగుపడుతుందని అంబేద్కర్అన్నారని, స్మరించుకున్నారు. ఆమహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు.