ఆముదాలవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 16వ తేదీన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తమ్మినేని శారద అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్ వెంకటరావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. 16వ తేది ఉదయం 10: 30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. కావున సభ్యులు హాజరు కావాలని సూచించారు.