శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ నందు శుక్రవారం ఆర్పిఎఫ్ ఏఎస్ఐ సుధాకర్ కానిస్టేబుల్ జానకి, పలాస రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ సూపర్వైజర్ బాల సరస్వతి కలిసి ప్లాట్ పారంలో రైలు ప్రయాణికులకు ఆపదలో బాల బాలికలు కనిపిస్తే 1098కు సమాచారం ఇవ్వాలన్నారు. ఏఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ.. రైల్లో ప్రయాణించేటప్పుడు తమ వస్తువులని భద్రపరుచుకోవాలన్నారు. కేవలం ఐఆర్సిటిసి వాళ్ల దగ్గర ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు.