మానవులందరికీ భగవద్గీత ఆదర్శం

77చూసినవారు
మానవులందరికీ భగవద్గీత ఆదర్శం
మానవులందరికీ భగవద్గీత ఆదర్శంగా తీసుకుని ప్రజలజీవన విధానంలో మార్పులు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్తు ఆముదాలవలస ప్రఖండ్ బగాది భాస్కరరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆముదాలవలస లక్ష్మీ నగర్ మున్సిపల్ ఉన్నతపాఠశాలలో హిందూధర్మ ప్రచారపరిషత్ టిటిడివారి మానవులందరికీ భగవద్గీత పుస్తకాల పంపిణీకార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వికాసతరంగణి సంజీవరావు, ఉపాధ్యాయులు రామకృష్ణ, వెంకటరమణ,విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్