బూర్జ మండల కేంద్రంలో బుధవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. వాణిజ్య పంటల శాస్త్రవేత్త శైలజ రైతులతో సాగు విధానాలపై చర్చించి, పంటల విషయంలో సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ అనురాధ, వీఆర్వో అప్పలనాయుడు, ఎంపీటీసీ చొక్కర పోలినాయుడు ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.