బూర్జ: మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

78చూసినవారు
బూర్జ: మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బూర్జ మండలంలోని ఓవి పేట ఆదర్శ పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరానిరకి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రవేశానికి ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులు సంబంధిత జిల్లాల్లో గుర్తింపు ఉన్న పాఠశాలలో 10వ తరగతి చదివి ఉండాలన్నారు. ఆసక్తి కలిగి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్