పింఛన్ల పంపిణీలో పాల్గొన్న కమిషనర్ బాలాజీ ప్రసాద్

64చూసినవారు
పింఛన్ల పంపిణీలో పాల్గొన్న కమిషనర్ బాలాజీ ప్రసాద్
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి చింతాడ గ్రామంలో పురపాలక సంఘం కమిషనర్ పి. బాలాజీ ప్రసాద్ మంగళవారం సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. నిరుపేదలకు, అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇచ్చేందుకే సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తోందని కమిషనర్ పేర్కొన్నారు. ఒకటో తేదీనే ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయడం పై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్