వెంకటేశ్వరస్వామి, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో భక్తుల పూజలు

80చూసినవారు
వెంకటేశ్వరస్వామి, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో భక్తుల పూజలు
నియోజకవర్గంలోని వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శనివారం ఆముదాలవలసలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలలో భక్తులు పూజలు నిర్వహించారు. వేకువ జాము నుండే ఆలయాలకి భక్తులు చేరుకోవడంతో ఆలయ అర్చకులు గోపినంబాల్ల చైతన్య స్వామి, ఉమామహేశ్వరస్వామి, సంతోష్ స్వామి గోత్ర నామాలతో అభిషేకాలు, పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్