వసుదైక కుటుంబం పౌండేషన్ సహాయంతో విద్యార్థులకు సైకిల్ పంపిణీ

74చూసినవారు
వసుదైక కుటుంబం పౌండేషన్ సహాయంతో విద్యార్థులకు సైకిల్ పంపిణీ
పొందూరు మండలం తాడివలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 14 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసినట్లు హెచ్. ఎం బల్ల కంటయ్య తెలిపారు. వసుదైక కుటుంబ ఫౌండేషన్ ఈ సైకిల్ కొనుగోలుకు ఆర్థిక సహాయం చేసిందని అన్నారు. సర్పంచ్ టి. మణెమ్మ, ఎస్ ఎం సి చైర్మన్ అమ్మాజీ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్