సామాజిక పింఛన్ల పంపిణీ

66చూసినవారు
సామాజిక పింఛన్ల పంపిణీ
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి 13 వ వార్డు 33వ బూత్ లో మంగళవారం ఉదయం సామాజిక పెన్షన్ల పంపిణీ నిర్వహించినట్లు వెల్ఫేర్ ఆఫీసర్ జి భాస్కరరావు తెలిపారు. 33వ బూత్ పరిధిలో మొత్తం 61 సామాజిక పెన్షన్లు ఉన్నాయన్నారు. మొత్తం రూ. 2, 62000 పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెన్షన్లను లబ్ధిదారులకు ఇంటి వద్దే అందించామన్నారు.

సంబంధిత పోస్ట్