శ్రీనివాసాచార్యులు పేటలో రైతులకు ఎరువులు పంపిణీ

59చూసినవారు
శ్రీనివాసాచార్యులు పేటలో రైతులకు ఎరువులు పంపిణీ
శ్రీనివాసాచార్యుల పేట రైతు సేవా కేంద్రంలో రైతులకు ఎరువులు పంపిణీ వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేశారు. బుధవారం ఆముదాలవలస మండలంలోని సైలాడ గ్రామంలో రైతు సేవ కేంద్రం వద్ద ఆముదాలవలస మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహన్రావు ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డేపల్లి గౌరీపతిరావు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్