సచివాలయంలో గాంధీ జయంతి వేడుకలు

53చూసినవారు
సచివాలయంలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీజయంతి సందర్భంగా సచివాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం గాంధీజయంతి సందర్భంగా ఆముదాలవలస మండలంలోని కట్యాచార్యులపేట మనసచివాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమమునకు సర్పంచ్ ఎన్ని. రామచంద్రరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు సచివాలయ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై రామచంద్రరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలు కొనసాగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్