మందస మండల మహిళా సమైక్యలో పాలకవర్గ సమావేశం

74చూసినవారు
మందస మండల మహిళా సమైక్యలో పాలకవర్గ సమావేశం
మందస మండల మహిళా సమాఖ్యలో పాలకవర్గ సమావేశాన్ని మంగళవారం నిర్వహించినట్లు ఐటిడిఏ వెలుగు ఏపీఎం పైడి కూర్మారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలలో వ్యక్తిగత వ్యాపారాలు చేస్తున్న వారికి, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ఉమెన్ లెడ్ యాక్టివిటీ పేరుతో బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు అవుతాయని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్