సరుబుజ్జిలి పంచాయతీలో గ్రామసభ

64చూసినవారు
సరుబుజ్జిలి పంచాయతీలో గ్రామసభ
సరుబుజ్జిలి గ్రామపంచాయతీలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామ ప్రజలు పెద్దలతో చర్చించి పలు తీర్మానాలు చేసినట్లు సచివాలయ గ్రామపంచాయతీ సెక్రటరీ రాంబాబు, సర్పంచ్ ప్రతినిధి హరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి స్థానిక నాయకులు ఎండ రామారావు, డి. సింహాచలం, ప్రభాకర్, రవికుమార్, శ్రీనివాసరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్