నిమ్మతొర్లాడ పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవం వేడుకలు

53చూసినవారు
నిమ్మతొర్లాడ పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవం వేడుకలు
నిమ్మతొర్లాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాల గ్రామంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గురువారం ఆముదాలవలస మండలంలోని నిమ్మతొర్లాడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు
తులసీబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎస్. తేజేశ్వరావు, మాజీ సర్పంచ్ వి. ఉదయ్ కుమార్, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ సిబ్బంది, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు
విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్