ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ గురువారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి తన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమదాలవలస వైస్సార్ పార్టీ సమన్వయకర్తగా రవికుమార్ ఎంపిక చేయడం పట్ల రవికుమార్ తో పాటు నియోజకవర్గం నాయకులు మాజీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వైస్సార్ పార్టీ బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.