ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

80చూసినవారు
ఆముదాలవలస మండలం వెదుళ్లవలస జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో గురువారం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు స్వతంత్ర దినోత్సవ వేడుకల సంబంధించి గీతాలకు ఆటలతో అందరిని ఆకట్టుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనే విద్యార్థుల్లో పురోగతికి కారణమని అన్నారు.

సంబంధిత పోస్ట్