ఎల్ఐసి శాటిలైట్ కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు

75చూసినవారు
ఎల్ఐసి శాటిలైట్ కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో గల ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి శాటిలైట్ కార్యాలయం వద్ద గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు బ్రాంచ్ మేనేజర్ రామానుజరావు తెలిపారు. జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశామని అన్నారు. ఏబీఎమ్ చలపతిరావు, డెవలప్మెంట్ ఆఫీసర్ జల్లేశ్వరరావు, ఏజెంట్లు హరిబాబు, వరదరాజులు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్