బూర్జ తహశీల్దార్ గా జే ఈశ్వరమ్మ బాధ్యతలు

82చూసినవారు
బూర్జ తహశీల్దార్ గా జే ఈశ్వరమ్మ బాధ్యతలు
బూర్జ మండల నూతన తహసీల్దారుగా జె. ఈశ్వరమ్మ గురువారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈమె అనకాపల్లి నుంచి బదిలీపై బూర్జ మండలానికి వచ్చారు. నూతన ఎమ్మార్వో కు స్థానిక కార్యాలయ సిబ్బంది, అధికారులు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మార్వోల బదిలీలు జరిగాయి

సంబంధిత పోస్ట్