ఆమదాలవలసలో జగనన్న సంక్రాంతి సంబరాలు ప్రారంభం

51చూసినవారు
ఆమదాలవలసలో జగనన్న సంక్రాంతి సంబరాలు ప్రారంభం
ఆమదాలవలసలో జగనన్న సంక్రాంతి సంబరాలను ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆయన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించమన్నారు. అనంతరం కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్