సరుబుజ్జిలి విలేకరుల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కూటికుప్పల

53చూసినవారు
సరుబుజ్జిలి విలేకరుల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కూటికుప్పల
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నాయకులు నల్లి ధర్మారావు, జిల్లా జర్నలిస్టులు సంఘం ఈశ్వరరావు ఆధ్వర్యంలో సరుబుజ్జిలి మండల విలేకరుల ప్రెస్ క్లబ్ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. సరుబుజ్జిలి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా బెండి శ్యామలరావు, అధ్యక్షునిగా కూటికప్పల తారకేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా బి. భాస్కరరావు, ఉపాధ్యక్షులుగా బి. మహేష్ తదితరులను వివిధ హోదాలలో ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్