పురుషోత్తపురంలో కె వి కె వికసిత సంకల్ప అభియాన్

66చూసినవారు
పురుషోత్తపురంలో కె వి కె వికసిత సంకల్ప అభియాన్
సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో మంగళవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ముందస్తు ప్రణాళిక, ఎరువుల యాజమాన్యం, పచ్చిరొట్ట ప్రాముఖ్యత, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, కిసాన్ సారధి టోల్ ఫ్రీ నెంబర్ లపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు మధు కుమార్, సిహెచ్ బాలకృష్ణ, టి రాజశేఖర్, శైలజ, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్