ఎల్. ఎన్. పేటలో 11 వేల మంది నీటి సంఘాల ఓటర్లు నమోదు

66చూసినవారు
ఎల్. ఎన్. పేటలో 11 వేల మంది నీటి సంఘాల ఓటర్లు నమోదు
ఎల్. ఎన్. పేట మండల పరిధిలోని మూడు మేజర్, నాలుగు మైనర్ నీటి సంఘాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 11, 725 మంది ఓటర్లుగా నమోదయినట్లు తహశీల్దార్ జామి ఈశ్వరమ్మ శుక్రవారం చెప్పారు. సరుబుజ్జిలి మండలంలోని తెలికిపెంట, సరుబుజ్జిలి నీటి సంఘాలలో కూడా ఏడు టీసీల్లో మండలానికి సంబంధించి ఓటర్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఓటరు జాబితాలు వీఆర్వోలు వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు.

సంబంధిత పోస్ట్