గాంధీజీ కళలను ఒక సాకారం చేద్దాం: ఎమ్మెల్యే

59చూసినవారు
గాంధీజీ కళలను ఒక సాకారం చేద్దాం: ఎమ్మెల్యే
గాంధీజయంతి సందర్భంగా బుధవారం ఆముదాలవలస మున్సిపల్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్లను ఈ సందర్భంగా ఎమ్మెల్యే సన్మానించారు. స్వతంత్ర సాధనలో గాంధీజీ చేసిన కృషిని కొనియాడారు. గాంధీజీ కళలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యేకోరారు. కమిషనర్ బాలాజీ ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్